ఇంజిన్ వైఫల్యమే కారణం...
ఓర్లాండో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ఇంజిన్ వైఫల్యం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని సిబ్బంది తెలిపారు.
ఇంజిన్ వైఫల్యమే కారణం...
ఓర్లాండో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ఇంజిన్ వైఫల్యం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని సిబ్బంది తెలిపారు.
ఈ నెల 10న బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఇథియోపియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా మృతి చెందారు. అనంతరం ఆ మోడల్ విమానాలను అమెరికా సహా పలు దేశాలు నిషేధించాయి.
అప్పటి నుంచి అమెరికాలో ప్రయాణికులు లేకుండానే ఈ విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ విమానాశ్రయాల నుంచి బోయింగ్ విమానాలను ఇతర ప్రదేశాలకు తరలిస్తున్నారు.