ఫేస్ మాస్క్ ధరించమన్నారని ఓ గ్రాసరీ స్టోర్ క్యాషియర్‌పై కాల్పులు జరిపాడు దుండగుడు. ఈ ఘటనలో క్యాషియర్ మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన అమెరికా అట్లాంటాలో జరిగింది.
మాస్కు విషయంలో కాల్పులు- ఒకరు మృతి
ముఖంపై మాస్కు ధరించమన్నారని కాల్పులకు తెరలేపాడు ఓ వ్యక్తి. ఈ ఘటన అమెరికా అట్లాంటాలోని ఓ సూపర్ మార్కెట్లో జరిగింది.
అమెరికా, కాల్పులు
దక్షిణ డెకాబ్ ప్రాంతంలోని బిగ్ బియర్ సూపర్ మార్కెట్లో ఈ కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఘటనకు కారణమేంటనేదానిపై స్పష్టత రాలేదన్నారు.
ఇదీ చదవండి:అమెరికాలో పేలిన తుపాకీ.. ఒకరు మృతి