అమెరికా అలబామా రాష్ట్రంలో టోర్నడోల ధాటికి 22 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సుడిగాలులు అలబామాతో పాటు జార్జియా, దక్షిణ కాలిఫోర్నియా, ఫ్లోరిడాను తాకాయి.
సుడిగాలికి 22 మంది బలి - దక్షిణ కాలిఫోర్నియా
దక్షిణ అమెరికా అలబామాలో టోర్నడోల బీభత్సానికి 22 మంది మృత్యువాత పడ్డారు. తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.
సుడిగాలికి 14 మంది బలి
గంటకు 220కి.మీ వేగంతో వీచిన సుడిగాలుల దెబ్బకు వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అలబామా మినహాయిస్తే మిగతా ఏ ప్రాంతాల్లోనూ ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Last Updated : Mar 4, 2019, 11:49 AM IST