తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్‌ విమానాన్ని దాదాపు ఢీకొట్టబోయిన డ్రోన్‌ - us president news

డొనాల్డ్​ ట్రంప్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్​ఫోర్స్-1 విమానాశ్రయంలో దిగుతుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన డ్రోన్‌ ఒకటి దానికి కుడివైపున అత్యంత సమీపానికి వచ్చింది. అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదు.

a drone almost crashed into Trump's plane
ట్రంప్‌ విమానాన్ని దాదాపు ఢీకొట్టబోయిన డ్రోన్‌

By

Published : Aug 18, 2020, 7:56 AM IST

Updated : Aug 18, 2020, 12:52 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌-1 విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వాషింగ్టన్‌ సమీపంలోని విమానాశ్రయంలో ఎయిర్‌ఫోర్స్‌-1 దిగబోతుండగా గాలిలో ఎగురుతూ వచ్చిన డ్రోన్‌ ఒకటి దానికి కుడివైపున అత్యంత సమీపానికి రావటాన్ని ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు గమనించారు.

పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్‌ దాదాపు విమానాన్ని ఢీకొట్టినంత పనిచేసిందని, అయితే ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ అంశంపై సీక్రెట్‌ సర్వీస్‌ దర్యాప్తు జరుపుతోంది.

ఇదీ చూడండి: నీటిలో దూకి బాలికలను కాపాడిన దేశాధ్యక్షుడు

Last Updated : Aug 18, 2020, 12:52 PM IST

ABOUT THE AUTHOR

...view details