తెలంగాణ

telangana

ETV Bharat / international

రసాయన వాయువు లీక్​- స్థానికులకు అస్వస్థత - america harris county marshal office

వాటర్​ పార్కులో రసాయన వాయువు లీక్​ కావడం వల్ల స్థానికులకు చర్మ, శ్వాసకోస సమస్యలు తలెత్తాయి. అమెరికా హ్యూస్టన్​లో జరిగిందీ ఘటన.

A chemical leak at a america Houston
హ్యూస్టన్​లో రసాయన వాయువు లీక్​

By

Published : Jul 18, 2021, 11:05 AM IST

అమెరికా హ్యూస్టన్ ఏరియాలోని వాటర్ పార్కులో రసాయన వాయువు లీక్ కావడం వ్లల స్థానిక ప్రజలకు చర్మ, శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. హరికేన్ హార్బర్ స్ప్లాష్‌టౌన్ వద్ద జరిగిన ఈ ఘటనలో.. 29 మందిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

అయితే.. మరో 39 మంది అంబులెన్స్ సేవలను నిరాకరించినట్లు హారిస్ కౌంటీ ఫైర్ మార్షల్ కార్యాలయం ట్వీట్ చేసింది. ఘటనకు గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details