అమెరికాలోని అర్కన్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పీఏ-46 విమానం ఓక్లాహోమాలోని ముస్కోజీ నుంచి ఉత్తర ఫ్లోరిడాలోని విల్లిస్టన్కు శుక్రవారం సాయంత్రం బయలుదేరినట్లు ఏవియోషన్ అధికారులు తెలిపారు.
కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి - air craft crash
అమెరికాలోని అర్కన్సాన్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. విమానం ఓక్లాహోమాలోని ముస్కోజీ నుంచి ఉత్తర ఫ్లోరిడాలోని విల్లిస్టన్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
కుప్పకూలిన విమానం
రాడార్ సాంకేతికత ఆధారంగా విమాన శకలాలను శనివారం గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'మయన్మార్‌పై 'ఆసియాన్' కృషి అభినందనీయం'