ఉత్తర మెక్సికో కోవాహైలా రాష్ట్రంలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. బొగ్గు ఒక్కసారిగా కూలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు బొగ్గులో కూరుకుపోయారు. ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశామని అధికారులు తెలిపారు.
బొగ్గు గనిలో ప్రమాదం.. నలుగురు మృతి - మెక్సికోలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం
మెక్సికోలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గనిలో చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
బొగ్గు గనిలో ప్రమాదం