తెలంగాణ

telangana

ETV Bharat / international

మార్కెట్​పై వైమానిక దాడి- 80 మందికి పైగా మృతి! - ఇథియోపియా ఎయిర్​స్ట్రైక్​

airstrike in ethiopia
ఇథియోపియా వైమానిక దాడి

By

Published : Jun 23, 2021, 4:03 PM IST

Updated : Jun 23, 2021, 5:33 PM IST

15:57 June 23

మార్కెట్​పై వైమానిక దాడి- 80 మందికి పైగా మృతి!

ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతంపై మంగళవారం వైమానిక  దాడి జరిగింది. రద్దీగా ఉండే మార్కెట్​పై మంగళవారం ఈ దాడి జరిగిందని ఆ దేశ ఆరోగ్య కార్యకర్తలు తెలిపారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పౌరులు మృతి చెందారని చెప్పారు. తమ బృందాలను ఘటనాస్థలికి వెళ్లేందుకు ఇరాన్​ సైన్యం అనుమతించటం లేదని వెల్లడించారు.
స్థానికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల అందించిన నివేదికల ద్వారా 80 మందికి పైగా పౌరులు మృతి చెందినట్లు తెలిసిందని టిగ్రే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనపై ఇథియోపియా ప్రధాన మంత్రి ఇంకా స్పందించలేదు.

Last Updated : Jun 23, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details