నైజీరియా, ఓసన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు- బస్సు ఢీ కొని 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి - నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం
ట్రక్కు- బస్సు ఢీ కొన్న ఘటనలో 14 మంది మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నైజీరియాలో జరిగింది.
![ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి Road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12501348-thumbnail-3x2-road.jpg)
ఘోర రోడ్డు ప్రమాదం