ఆఫ్రికాలోని నైజర్‌లో.. నైజీరియన్, ఫ్రెంచ్ దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 120 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మాలి-బుర్కినా ఫోసో సరిహద్దు సమీపంలోని తిల్లాబెరి వద్ద ఈ ఆపరేషన్ జరిగింది.
జాయింట్ ఆపరేషన్‌లో 120 మంది ఉగ్రవాదులు హతం - ఆఫ్రికా ఉగ్రవాదులు
ఆఫ్రికాలోని నైజర్‌లో నైజీరియా, ఫ్రెంచ్ దళాలు ఓ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఇందులో 120 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి భారీ విస్ఫోటక తయారీ పదార్థాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
జాయింట్ ఆపరేషన్‌లో 120 మంది ఉగ్రవాదుల హతం
ఘటనాస్థలం నుంచి బాంబు తయారీ పరికరాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ ఘటనలో ఇరు దళాలకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నైజర్ రక్షణ శాఖ స్పష్టం చేసింది.
Last Updated : Mar 2, 2020, 3:50 AM IST