తెలంగాణ

telangana

బంగారు గనిలో పేలుడు.. 56మంది మృతి

Gold mining site blast: ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలోని బంగారు గనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 56 మంది మృతిచెందారు. మరో 100మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

By

Published : Feb 22, 2022, 4:19 AM IST

Published : Feb 22, 2022, 4:19 AM IST

Updated : Feb 22, 2022, 6:51 AM IST

Gold mining site blast
బంగారు గనిలో పేలుడు

Gold mining site blast: పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాదం జరిగింది. బామ్​బ్లోరా గ్రామంలోని బంగారుగనిలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 56 మంది మృతిచెందారు. మరో 100మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

ఈ పేలుడు రసాయనాలు నిల్వచేయడం వల్ల జరిగి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.

" మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం నేను చూశాను. మొదటి పేలుడు 2 గంటల సమయంలో జరిగింది." అని స్థానిక అధికారి తెలిపారు.

Last Updated : Feb 22, 2022, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details