తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి

ఇథియోపియా ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితి ప్రకటించింది. దేశ రాజధాని ఆడిస్​ అబబాను ఆక్రమిస్తామంటూ టిగ్రే బలగాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Ethiopia emergency
ఇథియోపియాలో జాతీయ అత్యయిక స్థితి

By

Published : Nov 3, 2021, 7:21 AM IST

యుద్ధమేఘాలు కమ్ముకున్న ఇథియోపియాలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశ రాజధాని ఆడిస్​ అబబాను ఆక్రమిస్తామంటూ టిగ్రే బలగాలు తాజాగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇథియోపియా ప్రభుత్వం జాతీయ అత్యయిక స్థితి ప్రకటించింది.

మంగళవారం నుంచి ఆరు నెలల వరకు అది అమల్లో ఉంటుంది. ఇథియోపియాలో పరిస్థితులు గణనీయంగా క్షీణించాయని అమెరికా తెలిపింది. ఆ దేశాన్ని వెంటనే వీడాలని అక్కడున్న తమ పౌరులకు సూచించింది.

ఇదీ చూడండి:'మాకు వీడియో లింక్​ పంపలేదు'.. కాప్​26 గైర్హాజరుపై చైనా

ABOUT THE AUTHOR

...view details