తెలంగాణ

telangana

ETV Bharat / international

ఏనుగుకు 'వివాహ భోజనంబు'- వీడియో వైరల్​

ఇంటర్నెట్​లో ఓ ఏనుగు పండ్లను ఆరగిస్తున్న వీడియో వైరల్​గా మారింది. అందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటే.. మీరూ ఓసారి ఆ వీడియో చూసేయండి.

Elephant enjoys delicious fruity meal
ఏనుగు వైరల్ వీడియో

By

Published : Jun 12, 2021, 10:10 AM IST

Updated : Jun 12, 2021, 1:52 PM IST

ఏనుగులంటే ఇష్టపడేవారి కోసం ఓ క్యూట్​ వీడియో ఇంటర్నెట్​లో చక్కర్లు కొడుతోంది. కొన్ని రకాల పండ్లను 'బబుల్స్'​ అనే ఈ ఆఫ్రికన్ గజము ఆస్వాదిస్తూ ఆరగించడం చూసి ఇన్​స్టాగ్రామ్​ యూజర్లు వావ్​ అంటున్నారు.

నిజానికి బబుల్స్​ ఒక అనాథ ఏనుగు. దానిని 30 ఏళ్లుగా డా.భగవాన్​ అనే వ్యక్తి సంరక్షిస్తున్నారు. ఏనుగు తొండం నేరుగా మెదడుకు అనుసంధానమై ఉంటుందని, కేవలం దాని స్పర్శతో అతిచిన్న వస్తువులు ఏవి అనే విషయాన్ని గుర్తిస్తాయని ఆయన తెలిపారు. వీడియో చిన్న పండ్లను ఏనుగు తొలుత తినడం విశేషం.

ఇదీ చూడండి:చేతిపంపు కొట్టి.. దాహం తీర్చుకున్న ఏనుగు

Last Updated : Jun 12, 2021, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details