సోమాలియా రాజధాని మోగదిషులో కారు బాంబు విధ్వంసం సృష్టించింది. ఈ పేలుడులో 73 మందికి వరకు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సోమాలియాలో కారు బాంబు పేలి 73 మంది మృతి - సోమాలి బాంబు ప్రయత్నం
సోమాలియా రాజధాని మొగదిశులో కారు బాంబు పేలి 73 మంది వరకు మరణించారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో పేలడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువ జరిగినట్లు తెలిపారు.

SOMALIA-2NDLD BLAST
సోమాలియాలో కారు బాంబు పేలుడు
మృతులందరూ సాధారణ పౌరులేనని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని పన్నుల శాఖ కార్యాలయం వద్ద రద్దీ ఉండే ప్రాంతంలో బాంబు పేలడం వల్ల ప్రాణ నష్టం ఎక్కవగా సంభవించిందని తెలుస్తోంది.
Last Updated : Dec 28, 2019, 3:58 PM IST