జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సురారం, సుభాష్‌నగర్, జీడిమెట్ల డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు.
కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్ రెడ్డి - mp revanth reddy recent news
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాలని మల్కాగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.
![కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్ రెడ్డి mp revanth reddy campaign in ghmc elections in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9666803-thumbnail-3x2-revanth.jpg)
కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్ రెడ్డి
గతంలో తెరాస ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే వరద బాధితులకు రూ.50 వేలు ఇస్తామని తెలిపారు. తనకు 30 మంది కార్పొరేటర్లను ఇవ్వాలని కోరారు. ప్రశ్నించే గొంతుకకు వీరు తోడైతే ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు.
కుటుంబ పాలనను అంతం చేయాలి: రేవంత్ రెడ్డి
ఇదీ చదవండి:తీరం దాటుతూ 'నివర్' తుపాను బీభత్సం