తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

100 కోట్లతో డివిజన్​ అభివృద్ధి చేశా: తెరాస అభ్యర్థి పద్మ

జీడిమెట్ల డివిజన్​లో సుమారు 100 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెరాస అభ్యర్థి పద్మ తెలిపారు. డివిజన్​ పరిధిలోని విమానపురికాలనీ, జయరాంనగర్​లో ఎన్నికల ప్రచారం చేశారు.

jeedimetla trs candidate padma campaign in division
100 కోట్లతో డివిజన్​ అభివృద్ధి: తెరాస అభ్యర్థి

By

Published : Nov 26, 2020, 4:13 AM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తెరాస అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు. జీడిమెట్ల డివిజన్ తెరాస అభ్యర్థి పద్మ విమానపురికాలనీ, జయరాంనగర్​లో ఎన్నికల ప్రచారం చేశారు.

గత ఐదేళ్లలో సుమారు 100 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

100 కోట్లతో డివిజన్​ అభివృద్ధి: తెరాస అభ్యర్థి

ఇదీ చదవండి: 'ఎన్టీఆర్‌, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులర్పిస్తా'

ABOUT THE AUTHOR

...view details