అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస నిలిచింది.
రెండో స్థానంలో భాజపా ఉంది.
పార్టీల వారీగా స్థానాలు
తెరాస-55
భాజపా-48
ఎంఐఎం-44
కాంగ్రెస్-2
21:36 December 04
అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా తెరాస నిలిచింది.
రెండో స్థానంలో భాజపా ఉంది.
పార్టీల వారీగా స్థానాలు
తెరాస-55
భాజపా-48
ఎంఐఎం-44
కాంగ్రెస్-2
21:00 December 04
నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత
20:56 December 04
గ్రేటర్ ఫలితాలు
భాజపా-47
తెరాస-55
ఎంఐఎం-43
కాంగ్రెస్-2
20:24 December 04
తల్లిని ఓడించిన తనయుడు
హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో భాజపా అభ్యర్థి విజయం
తెరాస అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై 32 ఓట్ల మెజార్టీతో లచ్చిరెడ్డి (భాజపా) గెలుపు
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీప్రసన్న కుమారుడు
గ్రేటర్ ఎన్నికల్లో లక్ష్మీప్రసన్న కుమారుడు రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు
19:55 December 04
హైదరాబాద్: బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్‌లో భాజపా అభ్యర్థి విజయం
తెరాస అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై 32 ఓట్ల మెజార్టీతో లచ్చిరెడ్డి (భాజపా) గెలుపు
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లక్ష్మీప్రసన్న కుమారుడు
గ్రేటర్ ఎన్నికల్లో లక్ష్మీప్రసన్న కుమారుడు రంజిత్‌గౌడ్‌కు 39 ఓట్లు
19:42 December 04
55 స్థానాలు గెలుచుకున్న తెరాస
43 స్థానాల్లో భాజపా ఘనవిజయం
44 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి
2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్
19:31 December 04
భాజపా అభ్యర్థి ప్రసన్నకుమారి అభ్యంతరంతో ఫలితం నిలిపివేసిన అధికారులు
చెల్లని ఓట్లు లెక్కించాలని అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా అభ్యర్థి
నేరెడ్‌మెట్ డివిజన్‌లో రీపోలింగ్ జరపాలని భాజపా అభ్యర్థి డిమాండ్
నేరెడ్‌మెట్‌లో విజయం సాధించామని ప్రకటించుకున్న తెరాస అభ్యర్థి మీనారెడ్డి
విజయం సాధించామని సంబరాలు జరుపుకున్న తెరాస ఎమ్మెల్యే మైనంపల్లి, కార్యకర్తలు
19:28 December 04
భాజపా అభ్యర్థి ప్రసన్నకుమారి అభ్యంతరంతో ఫలితం నిలిపివేసిన అధికారులు
చెల్లని ఓట్లు లెక్కించాలని అభ్యంతరం వ్యక్తం చేసిన భాజపా అభ్యర్థి
54 స్థానాలు గెలుచుకున్న తెరాస
43 స్థానాల్లో భాజపా ఘనవిజయం
44 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి
2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్
19:03 December 04
భారతీనగర్‌లో 4,601 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు
రామచంద్రాపురంలో 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నాగేష్ (తెరాస) గెలుపు
పటాన్‌చెరులో 6,082 ఓట్ల మెజార్టీతో మెట్టు కుమార్ (తెరాస) గెలుపు
తెరాస అభ్యర్థి కొలుకుల జగన్..479 ఓట్ల మెజారిటీతో భాజపా పై గెలుపు
జగద్గిరిగుట్టలో తెరాస అభ్యర్థి జగన్ విజయం
భాజపా అభ్యర్థిపై 479 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి గెలుపు
18:51 December 04
జీహెచ్‌ఎంసీలో ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తాం: సంజయ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అధికారం చేపడుతుంది: బండి సంజయ్
రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన ఎస్‌ఈసీకి ఈ విజయం అంకితం: సంజయ్
భాజపా కార్యకర్తలపై దాడులను అడ్డుకోలేని డీజీపీకి ఈ విజయం అంకితం: సంజయ్
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గడీ నుంచి బయటకు రావాలి: బండి సంజయ్
18:48 December 04
53 స్థానాలు గెలుచుకున్న తెరాస
43 స్థానాల్లో భాజపా ఘనవిజయం
42 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి
2 స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్
18:46 December 04
తెరాస అభ్యర్థి లక్ష్మీప్రసన్నపై 32 ఓట్ల మెజార్టీతో లచ్చిరెడ్డి (భాజపా) గెలుపు
18:41 December 04
మొత్తం 13 డివిజన్లు కైవసం చేసుకున్న భాజపా
18:37 December 04
50 స్థానాలు గెలుచుకున్న తెరాస
44 స్థానాల్లో భాజపా ఘనవిజయం
41 స్థానాల్లో మజ్లిస్ విజయ దుందుభి
18:34 December 04
ఇప్పటికీ తొలి రౌండ్ ఫలితం వెల్లడి కాని జంగంమెట్
జంగంమెట్‌లో భాజపా-ఎంఐఎం మధ్య హోరాహోరీ
జంగంమెట్ డివిజన్‌లో తొలి రౌండ్ ఫలితంపై ఉత్కంఠ
18:32 December 04
ఆందోళనకు దిగిన రాంగోపాల్‌పేట తెరాస అభ్యర్థి అరుణ
600 ఓట్లకు పైగా ఉన్న చెల్లని ఓట్లను లెక్కించాలని డిమాండ్
ఎన్నికల అధికారులు భాజపా కుమ్మక్కయ్యారని ఆరోపణ
18:23 December 04
హోరాహోరీ
50 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ
41 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
40 స్థానాల్లో గెలిచిన భాజపా
2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
18:06 December 04
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో తెరాస, భాజపా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం తెరాస ముందంజలో ఉండగా తర్వాత భాజపా మూడో స్థానంలో ఎంఐఎం కొనసాగుతున్నాయి.
50 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ
40 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
40 స్థానాల్లో గెలిచిన భాజపా
2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
18:01 December 04
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెరాస, ఎంఐఎం, భాజపాలు హోరాహోరీగా తలపడుతున్నాయి.
45 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ
39 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
36 స్థానాల్లో గెలిచిన భాజపా
2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
17:49 December 04
44 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ
38 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
35 స్థానాల్లో గెలిచిన భాజపా
2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
17:26 December 04
44 స్థానాల్లో విజయఢంకా మోగించిన గులాబీపార్టీ
38 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
31 స్థానాల్లో గెలిచిన భాజపా
2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
17:20 December 04
తొలి రౌండ్ ఫలితం వెల్లడి కాని ఐఎస్ సదన్, జంగంమెట్
ఐఎస్ సదన్‌లో తెరాస-భాజపా మధ్య హోరాహోరీ
జంగంమెట్‌లో భాజపా-ఎంఐఎం మధ్య హోరాహోరీ
ఐఎస్ సదన్, జంగంమెట్ ఫలితాలపై ఉత్కంఠ
17:05 December 04
33 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి
38 స్థానాల్లో తెరాస ఘనవిజయం
27 స్థానాల్లో భాజపా గెలుపు
16:57 December 04
29 స్థానాల్లో మజ్లిస్ విజయదుందుభి
35 స్థానాల్లో తెరాస ఘనవిజయం
21 స్థానాల్లో భాజపా గెలుపు
16:30 December 04
28 డివిజన్లలో ఎంఐఎం ఘనవిజయం
27 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన తెరాస
21 స్థానాల్లో భాజపా గెలుపు
16:25 December 04
25 స్థానాల్లో మజ్లిస్ ఘనవిజయం
21 స్థానాల్లో గులాబీ అభ్యర్థుల గెలుపు
17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా
16:21 December 04
24 స్థానాల్లో మజ్లిస్ గెలుపు
అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి
ఆసిఫ్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి
మల్లేపల్లి ఎంఐఎం అభ్యర్థి
15:35 December 04
ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపు
15:31 December 04
గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బోణీ కొట్టిన భాజపా
అడిక్‌మెట్‌లో కమలం అభ్యర్థి సునీత ప్రకాశ్ గౌడ్ గెలుపు
ముషీరాబాద్‌లో భాజపా అభ్యర్థి సుప్రియ విజయం
గచ్చిబౌలిలో భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి గెలుపు
15:07 December 04
పాత బోయిన్‌పల్లిలో తెరాస ఘనవిజయం
తెరాస అభ్యర్థి నర్సింహ యాదవ్ గెలుపు
కుత్బుల్లాపూర్‌లో గౌరిశ్ పారిజాత విజయం
భారతీనగర్‌లో సింధు గెలుపు
14:37 December 04
బాగ్‌అంబర్‌పేట్ డివిజన్ రహమత్‌నగర్ పోలింగ్ బూత్ 57 ఓట్ల లెక్కింపు నిలిపివేత
బ్యాలెట్ పత్రాలు ఓపెన్ చేసి ఉండటంతో కౌంటింగ్ నిలిపివేత
రహమత్‌నగర్ పోలింగ్ బూత్ ఓట్లను పక్కన పెట్టేసిన సిబ్బంది
13:55 December 04
ఆర్సీ పురంలో గులాబీ అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం
రంగారెడ్డినగర్‌లో తెరాస అభ్యర్థి విజయ్ శేఖర్ గెలుపు
13:46 December 04
కొనసాగుతున్న గ్రేటర్ తొలి రౌండ్ ఫలితాల వెల్లడి
తొలి గెలుపు నమోదు చేసుకున్న తెరాస
రామచంద్రాపురంలో తెరాస అభ్యర్థి పుష్ప నగేశ్ యాదవ్ విజయం
భాజపా అభ్యర్థి నర్సింగ్ గౌడ్‌పై 5,759 ఓట్ల మెజార్టీతో పుష్ప నగేశ్ యాదవ్ గెలుపు
13:24 December 04
గ్రేటర్‌లో వెలువడుతున్న తొలి రౌండ్ ఫలితాలు
23 స్థానాల్లో తెరాస ఆధిక్యం
25 స్థానాల్లో ముందంజలో భాజపా
12 స్థానాల్లో ఆధిక్యంలో ఎంఐఎం
03 కాంగ్రెస్
12:10 December 04
మెహదీపట్నంలో ఎంఐఎం గెలుపు
11:41 December 04
న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలన్న ఎస్ఈసీ
ఎస్ఈసీ సర్క్యులర్ అమలును నిలిపివేసిన హైకోర్టు
బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్
స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం
ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చు: హైకోర్టు
ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలి: హైకోర్టు
11:36 December 04
లెక్కింపు సిబ్బందికి, అధికారులకు బాలకార్మికులను పెట్టుకున్న గుత్తేదారు
పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ముందే బాలకార్మికులు పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోని వైనం
11:31 December 04
వివేకానందనగర్ డివిజన్ ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ అభ్యంతరం
పోలైన ఓట్ల కంటే ఆధికంగా ఓట్లు ఉన్నాయని భాజపా ఏజెంట్ ఏకాంత్‌గౌడ్ ఆరోపణ
బ్యాలెట్ బాక్సు సీలు సక్రమంగా లేదని బయటకు వెళ్లిపోయిన ఏకాంత్‌గౌడ్
బూత్ నంబరు 76లో పోలైన ఓట్ల కంటే 200పైగా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం
11:24 December 04
మొత్తం 361 ఓట్లకు గాను 394 ఓట్లు ఉండటంతో కౌంటింగ్ నిలిపివేత
కౌంటింగ్ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది
11:07 December 04
జాంబాగ్ డివిజన్ బూత్ నంబరు 8లో పోలైన 471 ఓట్లు
బ్యాలెట్ బాక్సులో 257 ఓట్లు ఉండటంపై భాజపా అభ్యంతరం
మిగతా ఓట్ల గల్లంతుపై అభ్యంతరం తెలిపిన భాజపా ఏజెంట్లు
పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామంటున్న అధికారులు
10:35 December 04
85 స్థానాల్లో భాజపా ఆధిక్యం
తెరాస-29
ఎంఐఎం-17
కాంగ్రెస్-02
10:26 December 04
ప్రస్తుతం వెలువడుతున్నవి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం
పోస్టల్ ఓట్లలో 17 డివిజన్లలో ఎవరికీ దక్కని ఆధిక్యం
10:19 December 04
82 స్థానాల్లో ఆధిక్యంలో భాజపా
తెరాస-31
ఎంఐఎం-16
కాంగ్రెస్-04
10:00 December 04
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపాకు ఆధిక్యం
63 స్థానాల్లో భాజపా ఆధిక్యం
తెరాస-24
ఎంఐఎం-10
కాంగ్రెస్-04
09:55 December 04
స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం
ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ ఎక్కువగా ఉంటే ఫలితం ప్రకటించొచ్చు: హైకోర్టు
ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలి: హైకోర్టు
బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్
స్వస్తిక్ కాకుండా స్టాంపు వేసినా ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని సర్క్యులర్
ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను నిలిపివేసిన హైకోర్టు
09:49 December 04
బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్
స్వస్తిక్ కాకుండా స్టాంపు వేసినా ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని సర్క్యులర్
ఎస్‌ఈసీ జారీచేసిన సర్క్యులర్‌ను కొట్టివేసిన హైకోర్టు
09:45 December 04
మూసారాంబాగ్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 4, తెరాస 4, కాంగ్రెస్ 1
ఓల్డ్ మలక్‌పేట్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 1
ఆజంపురా పోస్టల్ బ్యాలెట్: ఎంఐఎం 2, స్వతంత్ర 1
ఛావునీ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2
96- యూసుఫ్ గూడ 15-ఓట్లు
తెరాస-2,
భాజపా-4,
చెల్లనివి-9
99 వెంగళ్ రావ్ నగర్ -6 ఓట్లు
తెరాస -1
భాజపా 4
చెల్లనిది -1
101 ఎర్రగడ్డ 6ఓట్లు
తెరాస- 2
భాజపా 1
చెల్లనివి 3
102 రహమత్ నగర్ 5 ఓట్లు
తెరాస 2
భాజపా 1
కాంగ్రెస్ 2
103 -బోరబండ 1ఓటు
భాజపా 1
09:24 December 04
రాంనగర్ పోస్టల్ బ్యాలెట్: తెరాస 5, భాజపా 4
భోలక్‌పూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1
గాంధీనగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 7, తెరాస 2, నోటా 1
కవాడిగూడ పోస్టల్ బ్యాలెట్: భాజపా 10, తెరాస 1, తెదేపా 1
కొత్తపేట పోస్టల్ బ్యాలెట్: భాజపా 8, తెరాస 4, స్వతంత్ర 1
09:18 December 04
మచ్చబొల్లారం పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 3, నోటా 1, తిరస్కరణ 9
అల్వాల్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, తెరాస 2, తిరస్కరణ 10
వెంకటాపూర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 2, తెరాస 1, తిరస్కరణ 4
కాప్రా పోస్టల్ బ్యాలెట్: తెరాస 9, భాజపా 3, కాంగ్రెస్ 2, తిరస్కరణ 4
ఏఎస్‌రావునగర్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 5, కాంగ్రెస్ 4, తెరాస 3, తెదేపా 2
చర్లపల్లి పోస్టల్ బ్యాలెట్: భాజపా 1, తిరస్కరణ 5
09:08 December 04
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
ఆధిపత్యంలో భాజపా
భాజపా-23
తెరాస-7
కాంగ్రెస్-1
08:45 December 04
ఘాన్సీబజార్, పురానాపూల్ డివిజన్లలో రీపోలింగ్ అవసరంలేదని తేల్చిన ఎస్ఈసీ
ఘాన్సీబజార్, పురానాపూల్‌లో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో భాజపా పిటిషన్
రెండు డివిజన్లలో భారీగా బోగస్ ఓటింగ్ జరిగిందన్న పిటిషనర్లు
ఓట్ల లెక్కింపునకు ముందే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
08:43 December 04
సూరారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 1, భాజపా1, తిరస్కరణ 2
వనస్థలిపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, నోటా 1
చంపాపేట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, తెరాస 2, కాంగ్రెస్ 1
హస్తినాపురం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 2, తిరస్కరణ 5
లింగోజిగూడెం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: భాజపా 5, కాంగ్రెస్ 3, తెరాస 1, తెజస 1
08:32 December 04
శేరిలింగంపల్లి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 5, భాజపా 3
ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో 17 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
ఓల్డ్ బోయిన్‌పల్లి పోస్టల్ బ్యాలెట్: తెరాస 8, భాజపా 7, రెండు తిరస్కరణ
హైదర్‌నగర్ డివిజన్‌లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
హైదర్‌నగర్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్: భాజపా 3, తెరాస 1, తెదేపా 1
08:15 December 04
సనత్‌నగర్ లెక్కింపు కేంద్రం వద్ద ఉద్యోగుల ఆందోళన
ఓట్ల లెక్కింపునకు పిలిచి అనుమతించట్లేదని ఉద్యోగుల నిరసన
ఓట్ల లెక్కింపునకు శిక్షణ ఇచ్చి విధులు కేటాయించారంటున్న ఉద్యోగులు
సరిపడా సిబ్బంది ఉన్నారంటూ ఇళ్లకు వెళ్లిపోమంటున్నారు: ఉద్యోగులు
మేం ఎన్నికల విధులకు వచ్చినట్లు అటెండెన్స్ కూడా వేయట్లేదు: ఉద్యోగులు
08:03 December 04
ఏజెంట్లు కేటాయించిన టేబుల్‌కే పరిమితం కావాలి:ఎస్‌ఈసీ
కౌంటింగ్ హాలులో ఉండే వారు ఓటింగ్ రహస్యం కాపాడాలి :ఎస్‌ఈసీ
నిబంధనలు ఉల్లంఘించిన వారు శిక్షార్హులు:ఎస్‌ఈసీ
కౌంటింగ్ హాళ్లలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం
అన్ని కౌంటింగ్ హాళ్లలో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు
కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్‌లకు అనుమతి లేదు:ఎస్ఈసీ
08:02 December 04
అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచిన అధికారులు
గుర్తింపు కార్డులున్న వారికే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి
ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్ హాల్
కౌంటింగ్ హాల్ చిన్నగా ఉన్న 16 డివిజన్లలో రెండు హాళ్లు ఏర్పాటు
ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు
బల్దియా ఓట్ల లెక్కింపు కోసం 8,152 సిబ్బంది కేటాయింపు
ప్రతి కౌంటింగ్ కేంద్రానికి పరిశీలకుడిని నియమించిన ఎస్ఈసీ
అభ్యర్థులు ఒక్కో టేబుల్‌కు ఒక ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం
07:49 December 04
తేలనున్న 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం
మొదట పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు
ఆర్వో టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు
తొలి 10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి
రెండు దశల్లో బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు
మొదట బాక్సుల్లోని ఓట్ల ప్రాథమిక లెక్కింపు
అభ్యర్థుల వారీగా మరోసారి వివరణాత్మక లెక్కింపు
ఒక్కో రౌండులో 14,000 ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 12 గంటలలోపు ప్రాథమిక లెక్కింపు పూర్తి
వివరణాత్మక లెక్కింపు మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి
07:44 December 04
సందేహాత్మక ఓట్లపై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం: ఎస్‌ఈసీ
కౌంటింగ్ పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే ఫలితం ప్రకటన
ఫలితం ప్రకటనకు ముందే రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి: ఎస్‌ఈసీ
రీకౌంటింగ్‌పై రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం: ఎస్‌ఈసీ
అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే డ్రా ద్వారా ఫలితం: ఎస్‌ఈసీ
మెహదీపట్నం డివిజన్‌లో తొలి ఫలితం వచ్చే అవకాశం
మెహదీపట్నంలో అత్యల్పంగా 11,818 ఓట్ల పోలైనందున తొలి ఫలితం వచ్చే అవకాశం
మెజార్టీ డివిజన్ల ఫలితాలు రెండో రౌండ్లోనే వెల్లడయ్యే అవకాశం
06:36 December 04
లైవ్ అప్డేట్స్ : నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత