తెలంగాణ

telangana

ETV Bharat / ghmc-2020

వరద సాయం అందరికీ అందిస్తాం: తెరాస అభ్యర్థి మేకల సునీత - హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

వరదల కారణంగా ఇబ్బందుల పాలైన వారికి తెరాస సర్కారు అండగా ఉంటుందని గౌతమ్ నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి మేకల సునీత హామీ ఇచ్చారు. డిసెంబర్ 4న ఎన్నికలు ముగిసిన వెంటనే వరద సాయం అందిస్తామన్నారు.

వరద సాయం అందరికీ అందిస్తాం: తెరాస అభ్యర్థి మేకల సునీత
వరద సాయం అందరికీ అందిస్తాం: తెరాస అభ్యర్థి మేకల సునీత

By

Published : Nov 24, 2020, 1:50 PM IST

హైదరాబాద్ మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని 141వ డివిజన్ గౌతమ్​నగర్​లో తెరాస జోరుగా ప్రచారం సాగిస్తోంది. టీఆరెస్ నుండి కొత్త అభ్యర్థి మేకల సునీత పోటీచేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి కంటే తాను ఎక్కువగా చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారామె. ప్రధానంగా నాలా, రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు వివరించారు. అ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని సునీత పేర్కొన్నారు. ఎన్నికలు ముగియగానే వరద సాయం అందరికీ అందిస్తామన్నారు.

వరద సాయం అందరికీ అందిస్తాం: మేకల సునీత

ABOUT THE AUTHOR

...view details