మీ ప్రాంతంలో పోలింగ్ ఎంతో తెలుసుకోండి - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020 తేదీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ నత్తనడకన సాగుతోంది. ఓటర్లు ఓటు వేయడానికి మొగ్గు చూపకపోవటంతో పలు డివిజన్లలో తక్కువగా పోలింగ్ నమోదు కాగా... మరికొన్ని డివిజన్లలో సాధారణ స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. మరి మీ డివిజన్ పోలింగ్ శాతం ఎంతో తెలుసుకోండి.
డివిజన్ల వారీగా పోలింగ్ శాతాలు
డివిజన్ల వారీగా పోలింగ్ శాతాలు:
Last Updated : Dec 1, 2020, 5:06 PM IST