నటి జీవిత రాజశేఖర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గరుడవేగ చిత్ర నిర్మాత కోటేశ్వరరాజు అన్నారు. సినిమాకు తమ నుంచి అప్పు తీసుకుని.. తమపైనే అసత్యాలు మాట్లాడడం నమ్మకద్రోహమన్నారు. జీవిత రాజశేఖర్ నిర్మాతలను ట్రాప్ చేస్తున్నారని ఆరోపించారు. జీవితకు కోర్టు నోటీసులు వెళ్లాయనడానికి తమ వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ఈ అంశంలో జీవిత నుంచి తమకు బెదిరింపులు వచ్చినట్లు ఆధారాలు ఉన్నాయని జోస్టర్ ఫిలిం గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ వెల్లడించారు. జీవితరాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు.
'జీవిత రాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని నా జీవితంలో చూడలేదు' - జీవితా రాజశేఖర్ న్యూ్స
నటి జీవిత రాజశేఖర్ తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. గరుడవేగ చిత్ర నిర్మాత కోటేశ్వరరాజు అన్నారు. సినిమాకు తమ నుంచి అప్పు తీసుకుని తమపైనే అసత్యాలు మాట్లాడడం నమ్మక ద్రోహమన్నారు.
'జీవిత రాజశేఖర్ లాంటి ప్రమాదకర వ్యక్తిని నా జీవితంలో చూడలేదు'