ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మేనియా నడుస్తోంది. ఈసారి 'ప్రపంచకప్'ను ఏదేశం ముద్దాడుతుందా? అని ఫుల్‌బాల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది 'ఆర్‌ఆర్‌ఆర్'. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కీలక పాత్రల్లో రాజమౌళి ఈ మూవీని తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందులోని 'నాటు నాటు' పాట అందరినీ అలరించింది.
రామ్.. భీమ్.. 'ఫుట్‌బాల్' ఆడితే గోల్స్ పక్కా.. ట్రెండింగ్ వీడియో చూశారా? - నాటు నాటు సాంగ్ వైరల్ వీడియో
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కీలక పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట అందరినీ అలరించింది. ఈ పాటలోని 'నాటు' స్టెప్‌కు ఫుట్‌బాల్ జోడించి క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.
when-it-comes-to-football-ram-and-bheem-are-just-goals
ఈ పాటలోని 'నాటు' స్టెప్‌కు ఫుట్‌బాల్ జోడించి క్రియేట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా ఆడితే రామ్, భీమ్‌లు గోల్స్ సులభం కొట్టేస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న బిట్‌కు ఫుట్‌బాల్ జోడించి క్రియేట్ చేసిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.