Vijaydevarkonda Liger new interview promo పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌మూవీ 'లైగర్'. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్, పూరిలను ఛార్మి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అభిమానులు నుంచి వచ్చిన అనేక ప్రశ్నలను ఛార్మి అడిగారు. మరి వారి సమాధానాలు ఏంటి? ఎలా స్పందించారు? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటివరకూ ఆసక్తికర ప్రోమో చూసేయండి.
విజయ్‌దేవరకొండ లైగర్ కొత్త ప్రోమో, కన్నీటిపర్యంతమైన ఛార్మి - లైగర్ ఛార్మి
Vijaydevarkonda Liger new interview promo 'లైగర్' సినిమా నుంచి మరో కొత్త ప్రోమో విడుదలైంది. ఈ వీడియోలో దర్శకుడు పూరీ, హీరో విజయ్ను ఇంటర్వ్యూ చేశారు ఛార్మి. దాన్ని మీరూ చూసేయండి...

Vijaydevarkonda Liger new interview promo
కాగా, పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాలో ఎంఎంఏ ఫైటర్‌గా కనిపించనున్నాడు విజయ్. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణతో పాటు బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇదీ చూడండి: ఆటోరిక్షాలో విజయ్‌దేవరకొండ, నడుము నొప్పితో బాధపడుతూ