తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే.. డేట్​ నోట్ చేసుకోండి! - ఈ వారం విడుదలయ్యే చిత్రాలు

దసరా, దీపావళి సందర్భంగా పెద్ద సినిమాల జోరు కనిపించింది. ఇప్పుడు చిన్న చిత్రాల జాతర మొదలైంది. పలు చిన్న చిత్రాలు థియేటర్, ఓటీటీ ప్లాట్​ఫాంలలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏ సినిమా ఎందులో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే..

upcoming telugu movies
upcoming telugu movies

By

Published : Oct 25, 2022, 10:40 PM IST

Updated : Oct 25, 2022, 10:53 PM IST

దసరా, దీపావళి సందర్భంగా పెద్ద చిత్రాలు, కాస్త గుర్తింపు ఉన్న కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. అయితే, ఎప్పుడో చిత్రీకరణ పూర్తయినా, థియేటర్లు దొరక్క వాయిదాలు పడుతూ వచ్చిన చిన్న చిత్రాలు ఇప్పుడు ముహూర్తాలు ఖరారు చేసుకున్నాయి. అలా ఈ వారం అనేక చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి.

సరికొత్త ప్రేమకథ..

.

చిత్రం: నిన్నే చూస్తు; నటీనటులు: శ్రీకాంత్‌, బుజ్జి తదితరులు; సంగీతం: రమణ్‌ రాథోడ్‌; దర్శకత్వం: కె.గోవర్థన రావు; విడుదల: 27-10-2022

విభిన్న కథతో రాజేంద్రప్రసాద్‌

.

చిత్రం: అనుకోని ప్రయాణం; నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, నరసింహరాజు, ప్రేమ తదితరులు; సంగీతం: శివ; దర్శకత్వం: వెంకటేశ్‌ పెద్దిరాల; విడుదల: 28-10-2022

నవతరం నటీనటులతో..

.

చిత్రం: రుద్రవీణ; నటీనటులు: శ్రీరామ్‌, ఎల్సా ఘోష్‌, శుభశ్రీ, సోనియా సత్య, రఘు కుంచె తదితరులు; సంగీతం: మహావీర్‌ యెలేందర్‌; దర్శకత్వం: జి.మధుసూదన్‌రెడ్డి; విడుదల: 28-10-2022

హత్యానేరం నేపథ్యంతో..

.

చిత్రం: ఫోకస్‌; నటీనటులు: విజయ్‌ శంకర్‌, అషూరెడ్డి, సుహాసిని, భానుచందర్‌ తదితరులు; సంగీతం: వినోద్‌ యాజమాన్య; దర్శకత్వం: జి.సూర్యతేజ; విడుదల: 28-10-2022

క్యాంపస్‌ వినోదం.. ర్యాంకుల సందేశం

.

చిత్రం: వెల్‌కమ్‌ టు తీహార్‌ కాలేజ్‌; నటీనటులు: మనోజ్‌ నందం, చక్రి, మనీషా, సోనిరెడ్డి తదితరులు; సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి; దర్శకత్వం: పి.సునీల్‌కుమారెడ్డి; విడుదల: 28-10-2022

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు
నెట్‌ఫ్లిక్స్‌

  • ద గుడ్‌ నర్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 26
  • దుబాయ్‌బ్లింగ్‌ (రియాల్టీ షో) అక్టోబరు 27
  • బియాండ్‌ ద యూనివర్స్‌ (హాలీవుడ్‌ మూవీ) అక్టోబరు 27
  • మర్డర్‌ ఇన్‌ ది కోర్ట్‌ రూమ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 28
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 28
  • ద బాస్టర్డ్‌ ఆన్‌ అండ్‌ ద డెవిల్‌ హిమ్‌ సెల్ఫ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 28

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • నేనే వస్తున్నా (తెలుగు) అక్టోబరు 27
  • ఫ్లేమ్స్‌ (హిందీ సిరీస్‌) అక్టోబరు 28
  • డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
  • టేల్స్‌ ఆఫ్ ది జేడి (వెబ్‌ సిరీస్‌) అక్టోబరు 26
  • ఝాన్సీ (తెలుగు సిరీస్‌) అక్టోబరు 27
  • అప్పన్‌ (మలయాళం) అక్టోబరు 28

ఇవీ చదవండి :మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య: చిరంజీవి

'కాంతారా'పై కంప్లైంట్​.. ఆ పాట కాపీ చేశారంటూ..

Last Updated : Oct 25, 2022, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details