రచయిత, సినీ దర్శకుడు మదన్ శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన మదన్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' చిత్రంతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకొని.. 'పెళ్లయిన కొత్తలో' చిత్రంతో దర్శకుడిగా మారారు. "గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్ర" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మదన్ స్వస్థలం చిత్తూరు జిల్లా మదనపల్లె.
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత - ప్రముఖ దర్శకుడు మదన్ మృతి
టాలీవుడ్ ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు మదన్ శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన మదన్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
tollywood director madan passed away
Last Updated : Nov 19, 2022, 10:19 PM IST