తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు ఓ స్టార్​ హీరోయిన్​.. ఎవరో గుర్తుపట్టారా? - శాలినీ పాండే హాట్​ ఫొటోలు

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్​లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఓ భామ చిన్నప్పటి ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ చిన్నారి ఎవరంటే..?

this little girl
హీరోయిన్​

By

Published : Dec 12, 2022, 10:25 PM IST

జీవితంలో ప్రతీ ఒక్కరికీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. ముఖ్యంగా అవి ఫొటోల రూపంలో ఇప్పటికీ భద్రంగానే దాచుకుంటారు. అప్పటి చిన్ననాటి ఫోటోలను ఇప్పుడు పెద్దయ్యాకా చూస్తే మనం ఎంతో సంతోషపడుతుంటారు. అలాగే ఇప్పడు హీరోయిన్​లుగా దూసుకుపోతున్న వారి చిన్ననాటి ఫొటోలను చూస్తే.. అసలు వీళ్లేనా అనిపిస్తుంది. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని చూశారు కాదా.. ఎంతో ముద్దుగా కనిపిస్తుంది కదూ. ఆమె ఇప్పుడు ఎవరో కాదు, టాలీవుడ్​లో ఓ స్టార్ హీరోయిన్.

ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్​గా వెలుగుతోంది. ఎవరో ఇంకా గుర్తు పట్టలేదా? ఆమె ఎవరో కాదు.. అర్జున్ రెడ్డి మూవీ హీరోయిన్ శాలినీ పాండే. ఈ మూవీతోనే తెలుగులో హీరోయిన్​గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 మూవీ, 100% కాదల్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉంది. హిందీలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.

శాలినీ పాండే

ABOUT THE AUTHOR

...view details