తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Sobhita Dhulipala Photos : బాత్ టవల్​లో తెలుగుమ్మాయి హాట్ షో.. బాబోయ్ సెగలు పుట్టించేలా.. - బాత్ టవల్ చుట్టుకుని శోభితా ధూళిపాళ

Sobhita Dhulipala Photos : తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ మరోసారి తన ఫొటోషూట్​తో సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బాత్ టవల్ చుట్టుకుని సెగలు పుట్టించేలా పోజులు ఇచ్చింది. ఆ పిక్స్ చూసేయండి..

Sobhita Dhulipala Photos : బాత్ టవల్​లో తెలుగుమ్మాయి హాట్ షో.. బాబోయ్ సెగలు పుట్టించేలా..
Sobhita Dhulipala Photos : బాత్ టవల్​లో తెలుగుమ్మాయి హాట్ షో.. బాబోయ్ సెగలు పుట్టించేలా..

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 8:40 PM IST

Sobhita Dhulipala Photos : తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గూఢచారి సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ అవకాశాలను అందుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తోంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందం.. సోషల్​మీడియాలో ఎప్పుడూ హాట్​ టాపిక్​గా నిలుస్తుంటుంది.

చివరగా ఈ ముద్దుగుమ్మ.. మేజర్​ ఆ తర్వాత మణిరత్నం పొన్నియిన్ సెల్వన్​లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే రీసెంట్​గా ది నైట్ మ్యానేజర్ వెబ్​సిరీస్​లో బోల్డ్ షోతో బాగా ట్రెండ్ అయింది. మొదటి భాగంలో అందాలను శాంపిలే అన్నట్టుగా చూపించిన ఈ ముద్దుగుమ్మ.. రెండో భాగంలో ఓవర్​ గ్లామర్​ షో పెర్ఫామెన్స్ చేసింది. ఎలాంటి హద్దులు లేకుండా బెడ్ రూమ్ సీన్స్​లోనూ నటించింది.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ.. బోల్డ్ ఫొటోషూట్స్​తో కవ్విస్తుంటుంది. నార్త్ బ్యూటీలను మించేలా గ్లామర్ షో చేస్తుంటుంది. బికినీ ఫొటోలను పోస్ట్​ చేస్తూ యూత్​కు హీట్​ ఎక్కిస్తుంటుంది. ఎక్కువగా సినిమాల క్నా కన్నా పర్సనల్‌ లైఫ్‌తోనే చర్చనీయాంశమవుతుంటుంది. ఆ మధ్యలో అక్కినేని నాగచైతన్యతో కలిసి డేటింగ్ కూడా చేసినట్లు ప్రచారం బాగా సాగింది. కానీ దీనిపై ఈ జంట ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు.

sobhita dhulipala latest photos : అయితే తాజాగా ఈ నాజూకు ముద్దుగుమ్మ.. మతిపోగోట్టే రేంజ్​లో హాట్​ ఫోటో షూట్ చేసింది. గ్లోబల్ స్పా మ్యాగ్జైన్​ కోసం ఇచ్చిన ఫోటో షూట్​లో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. బాత్ టవల్ చుట్టుకుని సెగలు పుట్టించేలా పోజులు ఇచ్చింది. అలాగే సైడ్ యాంగిల్, టాప్ యాంగిల్ పోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు ఇవి చూసి చెమటలు పడుతున్నాయి, గార్జియస్​, స్టన్నింగ్ అంటూ హాట్ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం సితారా అనే హిందీ సినిమా షూటింగ్​ను పూర్తి చేసింది. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తోంది.

తెలుగుమ్మాయి శోభిత ర్యాంప్​ వాక్​.. స్టేజ్​పై మంట పుట్టించేసిందిగా.. చూస్తే స్టన్​ అవ్వాల్సిందే!

The night manager shobhita : తమన్నాను మించేలా శోభిత బోల్డ్​ సీన్స్​.. ఈ వీడియో చూస్తే..

ABOUT THE AUTHOR

...view details