తెలంగాణ

telangana

గ్లామర్​ డోస్​ పెంచేసిన సమంత.. సన్నీ లియోనీ ఏడుపు..

By

Published : Jun 6, 2022, 10:48 PM IST

ప్రముఖ స్టార్​ హీరోయిన్​ సమంత గ్లామర్​ డోస్​ పెంచేసింది. జెనీలియా క్షణాల్లో అందంగా ముస్తాబై ఓ వీడియోను షేర్​ చేసింది. సినీ తారలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం..

samantha
గ్లామర్​ డోస్​ పెంచేసిన సమంత

  • స్టార్​ హీరోయిన్​ సమంత గ్లామర్​ డోస్​ అమాంతం పెంచేసింది. ఇటీవల ఓ యాడ్​ షూట్​ చేసిన సామ్​ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది.
  • జెనీలియా క్షణాల్లో అందంగా ముస్తాబైంది. సంబంధిత వీడియోను పోస్ట్‌ చేస్తూ "ఆడవాళ్లు నిర్ణీత సమయంలో రెడీ అవరంటూ చాలామంది అంటుంటారు. మీరు దీన్ని అంగీకరిస్తారా?" అని అభిమానులను అడిగింది.
  • మనలో చాలామందికి 'మండే ఫీవర్‌' ఉంటుంది. ఆదివారం సరదాగా గడిపి సోమవారం పనిచేయాలంటే ఒకింత కష్టమే మరి. ఆ బాధనే ఓ వీడియో ద్వారా చూపించింది సన్నీ లియోనీ. ఇందులో ఆమె ఏడుపు ముఖంతో కనిపించింది.
  • తన కొత్త ఫొటోను పంచుకుంటూ 'మీకు ఏ చాక్లెట్‌ అంటే ఇష్టం' అని ప్రశ్నించింది సోనాల్‌ చౌహాన్‌. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం..
  • ABOUT THE AUTHOR

    ...view details