విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సామ్.. కారణమేంటంటే? - samantha kushi movie vijay devarakonda
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ట్విట్టర్ వేదికగా హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు తెలిపింది. ఇంతకీ తను సారీ చెప్పడానికి కారణమేంటంటే?
![విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన సామ్.. కారణమేంటంటే? Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17637605-thumbnail-3x2-sam.jpg)
Etv Bharat
వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాలీవుడ్ బ్యూటీ సమంత ట్విట్టర్ వేదికగా లైగర్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు బుధవారం క్షమాపణలు చెప్పింది. తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల్లో ఒకటైన ఖుషీ షూటింగ్ మధ్యలో ఆగిపోయినందుకు నిరశ చెందిన విజయ్ అభిమానులకు సారీ చెప్తూ ఓ గుడ్ న్యూస్ షేర్ చేసింది. తర్వలో ఈ షూట్ తిరిగి మొదలవ్వనున్నట్లు తెలిపింది.