తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Rakul Preet Singh Latest Photoshoot : రకుల్ కిరాక్​ షో​.. చూపులతో గాలం వేస్తూ కేక పుట్టిస్తోంది! - రకుల్ లేటెస్ట్ హాట్ ఫొటోస్​

Rakul Preet Singh Latest Photoshoot : నాజూకు భామ రకుల్ ప్రీత్ సింగ్​ మరో కొత్త ఫొటోషూట్​తో మెరిసింది. ఇందులో తన అందాలన్నింటినీ ఆరబోస్తూ మెస్మరైజ్ చేసింది. ఆ పిక్స్ మ

Rakul Preet Singh Latest Photoshoot :
Rakul Preet Singh Latest Photoshoot :

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 7:59 PM IST

Rakul Preet Singh Latest Photoshoot :ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన పర్సనల్​ విషయాలు, ఫొటోషూట్లతో ఆకట్టుకునే నాజూకు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్​. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, భాషల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్రేజియా మ్యాగ్జైన్​ కోసం స్టన్నింగ్ ఫొటోషూట్ చేసింది.

మెస్మరైజ్​ చేసే తన అందాన్ని.. డిఫరెంట్​ మోడ్రన్​ ఔట్​ ఫిట్లలో ఆరబోసింది. ఫస్ట్​ లుక్​లో బ్లూ కలర్​ నెటెడ్​​ డ్రెస్​లో తాను వేసుకున్న వైట్ బ్రా కనిపించేలా పోజిచ్చింది. మరో పిక్​లో ఎల్లో కలర్​ స్లీవ్​ లెస్​ డ్రెస్​లో కనువిందు చేసింది. మరో ఫొటోలో మల్టీ కలర్​ టూబ్ డ్రెస్​లో అదిరిపోయే స్టైల్​లో పోజిచ్చింది. ఇంకో దాంట్లో గ్రేస్​ ఫుల్​గా గ్రీన్​ కలర్ డ్రెస్​లో హైలైట్​గా కనిపించింది. ఈ పిక్స్​ అన్నీ ఆమె ఫ్యాషన్​ సెన్స్​ను బాగా చూపిస్తున్నాయి.

వీటిన్నింటిలోనూ ఆమె ఎద అందాలను చూపిస్తూ హైలైట్ చేసింది. గోల్డెన్ ఇయర్​ రింగ్​, బ్రాస్​లెట్​, స్టైలిష్​ చెప్పులు, ఆకట్టుకునే హెయిల్​ స్టైల్​తో కనువిందు చేసింది. ఇవన్నీ ఆమె గ్లామర్​ను మరింత రెట్టింపు చేసేలా ఉన్నాయి. మొత్తంగా ఛార్మింగ్​ ఫేస్​తో మస్త్​ గ్రేస్​గా బాగా కనిపించింది. ఈ పిక్స్​ అన్నీ నెటిజన్లను, ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ ఫొటోస్​ను వారు తెగ షేర్​ చేస్తూ క్రేజీగా కొంటె కామెంట్లు పెడుతున్నారు. 'చాలా హాట్​గా ఉన్నావు', 'హాట్ నెస్ ఓవర్ లోడెడ్', 'వామ్మో ఏంటి ఈ అందాలు' అని అంటున్నారు.

Rakul Preet Singh And Jackky Bhagnani Relationship : కాగా, రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో చివరగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాలో నటించింది. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది. తమిళంలో శివకార్తికేయన్​తో ఓ చిత్రంలో నటించింది. అది రిలీజ్​కు రెడీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ.. యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీతో రిలేషన్​షిప్​లో ఉంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందా లేదా అనేది..

Jabardasth Varsha Beach Photos : తెల్ల చీరలో తడిసిన అందాలతో మస్త్​ హాట్​గా వర్ష..

దసరా ట్రీట్​.. నిషా అగర్వాల్​ - నభా నటేశ్​ అందాల జాతర.. ఇంత అందం తట్టుకోవడం కష్టమే

ABOUT THE AUTHOR

...view details