గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రాను ఇంకా ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ క్రమంలో ఈ జంట తమ రెండో సంతానానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2018లో జోధ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్- ప్రియాంక చోప్రా.
రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రియాంక-నిక్ దంపతులు! - priyanka chopra latest news
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ రెండో సంతానాన్ని కనబోతున్నారా? ప్రస్తుతం ఆ ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం.

ప్రియాంక చోప్రా
తమ పిల్లల మధ్య వయసు తేడా ఎక్కువగా ఉండొద్దనే ఆలోచనలో ఉన్నారట నిక్ జొనాస్- ప్రియాంక చోప్రా. అందుకే తమ కుమార్తెకు తోబుట్టువును వీలైనంత త్వరగా కనాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ప్రియాంక- నిక్ సరోగసీ ద్వారా మొదటి బిడ్డ జన్మనిచ్చారు.
ఇదీ చదవండి:బ్రేకప్ చెప్పేసుకున్న మరో బిగ్‌బాస్ జంట..