దసరా పండగకు పెద్ద చిత్రాలన్నీ విడుదల ఉండటం వల్ల.. చిన్న సినిమాలన్నీ ఒక వారం ముందుగానే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఓటీటీలో కొన్ని చిత్రాలు/సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేయండి.
వినోదాల కృష్ణుడు
చిత్రం: కృష్ణ వ్రింద విహారి; నటీనటులు: నాగశౌర్య, షెర్లీ, వెన్నెల కిషోర్ తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్; దర్శకత్వం: అనీశ్ ఆర్ కృష్ణ; విడుదల: 23-09-2022
పవర్‌ఫుల్ పోలీస్ కథ
చిత్రం: అల్లూరి; నటీనటులు: శ్రీవిష్ణు, కయాదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్ తదితరులు; సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్; దర్శకత్వం: ప్రదీప్ వర్మ; విడుదల: 23-09-2022
ఈ దొంగ కథేంటి?
చిత్రం: దొంగలున్నారు జాగ్రత్త; నటీనటులు: సింహా కోడూరి, సముద్రఖని, ప్రీతి అస్రాని; సంగీతం: కాలభైరవి; దర్శకత్వం: సతీష్ త్రిపుర; విడుదల: 23-09-2022