తెలంగాణ

telangana

ఈ వారం థియేటర్‌/ఓటీటీలోకి వచ్చే సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే..

By

Published : Jul 26, 2022, 11:19 AM IST

రవితేజ 'రామారావు ఆన్‌ డ్యూటీ', సుదీప్‌ 'విక్రాంత్‌ రోణ'తో పాటు పలు సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. రాకెట్రీ, 777 చార్లీతో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​ కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి.

movies releasing this week in theaters and on ott july 4nd week 2022
ఈ వారం థియేటర్‌/ఓటీటీలోకి వచ్చే సినిమాలు వెబ్‌సిరీస్‌లు ఇవే..

వేసవి తర్వాత వరుసగా సినిమాలు విడులవుతున్నా, బాక్సాఫీస్‌ అంచనాలను మాత్రం అందుకోలేకపోతున్నాయి. మరి జులై చివరి వారంలో విడుదలయ్యే చిత్రాలైనా అలరిస్తాయా? ఇంతకీ ఇటు థియేటర్‌, అటు ఓటీటీలో వచ్చే చిత్రాలు ఏంటో తెలుసా?

.
.

చిత్రం:ద లెజెండ్‌; నటీనటులు: అరుళ్‌ శరవణన్‌, ఊర్వశి రౌటెల, ప్రభు, విజయ్‌ కుమార్‌ తదితరులు; సంగీతం: హ్యారిస్‌ జయరాజ్‌; దర్శకత్వం: జెడీ జెర్రీ; విడుదల: 28-07-2022

చిత్రం:విక్రాంత్‌ రోణ; నటీనటులు: సుదీప్‌, నిరుప్‌ భండారీ, నీతా అశోక్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తదితరులు; సంగీతం: బి.అజనీశ్‌ లోకనాథ్‌; దర్శకత్వం: అనుప్‌ భండారి; విడుదల: 28-07-2022

చిత్రం:రామారావు ఆన్‌ డ్యూటీ; నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్‌, రజిష విజయన్‌, వేణు తదితరులు; సంగీతం: సామ్‌ సి.ఎస్‌.; దర్శకత్వం: శరత్‌ మండవ; విడుదల: 29-07-2022

చిత్రం:ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌; నటీనటులు: జాన్‌ అబ్రహాం, అర్జున్‌ కపూర్‌, దిశా పటానీ, తారా సుతారియా తదితరులు; సంగీతం: అంకింత్‌ తివారీ, తనిష్‌ బాగ్చి, కౌశిక్‌ గుడ్డు; దర్శకత్వం: మోహిత్‌ సూరి; విడుదల: 29-07-2022

ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు

చిత్రం:రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్‌; నటీనటులు: ఆర్‌.మాధవన్‌, సిమ్రన్‌ తదితరులు; సంగీతం: సామ్‌ సి.ఎస్‌.; దర్శకత్వం: ఆర్‌.మాధవన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; విడుదల: 26-07-2022

చిత్రం:గుడ్‌ లక్‌ జెర్రీ; నటీనటులు: జాన్వీకపూర్‌, దీపక్‌ దొబ్రియల్‌, నీరజ్‌ సూద్‌, సుశాంత్‌ సింగ్‌ తదితరులు; సంగీతం: పరాగ్‌ చబ్రా, అమన్‌ పంత్‌; దర్శకత్వం: సిద్ధార్థ్‌ సేన్‌ గుప్త; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌; విడుదల: 29-07-2022

భావోద్వేగాల 777 చార్లీ

చిత్రం: 777 చార్లీ; నటీనటులు: రక్షిత్‌ శెట్టి, సంగీత, రాజ్‌ బి.శెట్టి, బాబీ సింహా తదితరులు; సంగీతం: నొబిన్‌ పాల్‌; దర్శకత్వం: కిరణ్‌ రాజ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: ఊట్‌; విడుదల: 29-07-2022

.

నెట్‌ఫ్లిక్స్‌

  • డ్రీమ్‌ హోమ్‌ మేకోవర్‌ (వెబ్ సిరీస్‌) జులై 27
  • ద మోస్ట్‌ హేటెడ్‌ మ్యాన్‌ ఆన్‌ ది ఇంటర్నెట్‌ (వెబ్‌ సిరీస్‌) జులై 27
  • కీప్‌ బ్రీతింగ్‌ (వెబ్‌ సిరీస్‌) జులై 28
  • మసాబా, మసాబా (హిందీ సిరీస్‌) జులై 29
  • పర్పుల్‌ హార్ట్స్‌ (వెబ్‌ సిరీస్‌)జులై 29
    .

జీ5

  • పేపర్‌ రాకెట్‌ (తెలుగు చిత్రం)జులై 29
  • రంగ్‌ బాజ్‌(హిందీ/ తెలుగు సిరీస్‌)జులై 29

అమెజాన్‌ప్రైమ్‌

  • ద బ్యాట్‌మ్యాన్‌ (హాలీవుడ్‌) జులై 27
  • బిగ్‌ మౌత్‌ (కొరియన్‌ సిరీస్‌)జులై 29

ఆహా

  • షికారు (తెలుగు)జులై 29

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అదమస్‌ (కొరియన్‌ సిరీస్‌)జులై 27
  • 19 (1) (ఎ) మలయాళం జులై 29
    .
    .

ఇదీ చదవండి:వీఎఫ్​ఎక్స్ స్పెషల్​​.. వందల రూ.కోట్ల బడ్జెట్​తో రానున్న బిగ్​ ప్రాజెక్ట్స్​!

ABOUT THE AUTHOR

...view details