Sridevi Drama Company Latest Promo: 'శ్రీదేవి డ్రామా కంపెనీ' కొత్త ప్రోమో వచ్చేసింది. ఈ వారం షోకు 'అమ్మాయిలు- ఆంటీలు' అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ ప్రోమోలో సీరియల్ సీనియర్, జూనియర్ నటీమణుల డ్యాన్స్ ఆకట్టుకుంది. అలాగే సుధీర్ కూడా తనదైన కామెడీతో నవ్వించాడు.
ఇదిలా ఉంటే.. పంచ్ ప్రసాద్, హైపర్ ఆది, పరదేశి, సుధీర్ గురించి అభిమానులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి వారు సమాధానం చెప్పారు. 'పవన్‌కల్యాణ్ ఫ్యాన్ కావడం వల్లే నీకు సినిమా అవకాశాలు తగ్గాయా?' అనే ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకు ఈ నెల 8వ తేదీన ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఆది సమాధానం చెప్పనున్నారు.