తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శింబు తండ్రికి అస్వస్థత.. విదేశాల్లో చికిత్స - pawankalyan son akira

Simbhu Father health: హీరో శింబు తండ్రి టి.రాజేందర్​ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం ఆయన్న విదేశాలకు తీసుకెళ్లారు.

Hero Simbhu father director
శింబు తండ్రికి అస్వస్థత

By

Published : May 24, 2022, 7:06 PM IST

Updated : May 24, 2022, 8:46 PM IST

Simbhu Father health: కోలీవుడ్‌ స్టార్‌ శింబు తండ్రి, దర్శకుడు టి.రాజేందర్‌ అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆయన్ను మెరుగైన వైద్యం కోసం విదేశానికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శింబు సోషల్​మీడియా ద్వారా తెలిపారు.

"మా తండ్రికి ఛాతీలో నొప్పి రావడం వల్ల ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నాము. పొత్తికడుపులో రక్తస్రావం అవుతుండటం వల్ల ఆయనకు ఇంకా మెరుగైన వైద్యం అవసరమని డాక్టర్లు చెప్పారు. వారి సూచన మేరకు విదేశానికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఆయన బాగున్నారు. ట్రీట్‌మెంట్‌ పూర్తవగానే తిరిగొస్తాం. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు" అని శింబు రాసుకొచ్చారు.

ఇదీ చూడండి:ఐదేళ్ల తర్వాత భారత్​కు జస్టిన్ బీబర్​.. ఈ సారి ప్రదర్శన ఎక్కడంటే?

Last Updated : May 24, 2022, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details