Hero Naga Shaurya Marriage: నటుడు నాగశౌర్య వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి మెడలో అతడు మూడు ముళ్లు వేశారు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు.
ఒక్కటైన హీరో నాగశౌర్య- అనూష.. ఘనంగా వివాహ వేడుక - nagashaurya
Hero Naga Shaurya Marriage: నటుడు నాగశౌర్య ఓ ఇంటి వాడు అయ్యారు. బెంగళూరుకు చెందిన ఓ అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు.

Hero Naga Shaurya Marriage