తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Dussehra OTT Movies And Series : దసరా బొనాంజ.. OTT లవర్స్​కు​ 40 సినిమా సిరీస్​లు.. మీరేం చూస్తారు? - ప్రైమ్​ సినిమాలు

Dussehra OTT Movies And Series : దసరా పండుగ వచ్చేస్తోంది. కానీ, అంతకంటే ముందే సినిమా పండుగ వచ్చేసింది. థియేటర్లలో భారీ సినిమాలు ఉంటే .. ఓటీటీలో ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి అవేంటో .. ఎప్పుడు స్ట్రీమింగ్​ అవుతాయో ఓ సారి చూద్దాం.

Dussehra OTT 40 Movie Series : దసరా బొనాంజ..  OTT లవర్స్​కు​ 40 సినిమా సిరీస్​లు.. మీరేం చూస్తారు?
Dussehra OTT 40 Movie Series : దసరా బొనాంజ.. OTT లవర్స్​కు​ 40 సినిమా సిరీస్​లు.. మీరేం చూస్తారు?

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2023, 1:58 PM IST

Dussehra OTT Movies And Series : దసరా సందర్భంగా థియేటర్లలో బాలకృష్ణ 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు', 'లియో' సినిమాలు రిలీజ్​కు సిద్ధంగా ఉన్నాయి. అయితే థియేటర్లలో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఓటీటీలో ఏకంగా 40 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదలకు రెడీగా ఉన్నాయి. కొత్త వారం.. పండుగ సీజన్​ కావటం వల్ల మూవీ లవర్స్​లో అప్​కమింగ్​ కంటెంట్​పై మరింత ఆసక్తి పెరింగి. అందులో ఏ సినిమాలు, వెబ్​సిరీస్​లు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్ ( Netflix movies series) :

1. రిక్ అండ్ మార్టీ: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) -అక్టోబరు 16

2. ఐ వోకప్ ఏ వ్యాంపైర్ (ఇంగ్లీష్ సిరీస్)- అక్టోబరు 17

3. ద డెవిల్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17

4. కాలా పానీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 18

5. సింగపెన్నే (తమిళ చిత్రం) - అక్టోబరు 18

6. బాడీస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19

7. కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19

8. క్రిప్టో బాయ్ (డచ్ సినిమా) - అక్టోబరు 19

9. నియాన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 19

10. క్రియేచర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబరు 20

11. డూనా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 20

12. ఎలైట్ సీజన్ 7 (స్పానిష్ సిరీస్) - అక్టోబరు 20

13. కండాసమ్స్: ద బేబీ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20

14. ఓల్డ్ డాడ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20

15. సర్వైవింగ్ ప్యారడైజ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20

16. పెయిన్ హజ్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20

17. జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ (ఫ్రెంచ్ సినిమా) - అక్టోబరు 20

18. క్యాస్ట్ అవే దివా (కొరియన్ సిరీస్) - అక్టోబరు 21

అమెజాన్ ప్రైమ్ (Prime movies) :

19. పర్మినెంట్ రూమ్‌మేట్స్: సీజన్ 3 (హిందీ సిరీస్) - అక్టోబరు 18

20. ద వ్యాండరింగ్ ఎర్త్ II (మాండరిన్ సినిమా) - అక్టోబరు 18

21. మామా మశ్చీంద్ర (తెలుగు మూవీ) - అక్టోబరు 20

22. సయెన్: డిసర్ట్ రోడ్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 20

23. ద అదర్ జోయ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20

24. ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 20

25. అప్‌లోడ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 20

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ( Disney+ hotstar web series) :

26. వన్స్ అపాన్ ఏ స్టూడియో (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16

27. మ్యాన్షన్ 24 (తెలుగు సిరీస్) - అక్టోబరు 17

ఆహా (Aha) :

28. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ (తెలుగు టాక్ షో) - అక్టోబరు 17

29. రెడ్ శాండల్‌వుడ్ (తమిళ సినిమా) - అక్టోబరు 20

సోనీ లివ్:

30. హామీ 2 (బెంగాలీ సినిమా) - అక్టోబరు 20

జియో సినిమా (Jio cinema shows) :

31. డేమీ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 16

32. బిగ్‌బాస్ 17 (హిందీ రియాలిటీ షో) - అక్టోబరు 16

ఈ-విన్:

33. కృష్ణా రామా (తెలుగు సినిమా) - అక్టోబరు 22

బుక్ మై షో:

34. మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17

35. షార్ట్ కమింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 17

36. టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టెల్స్: మ్యూటెంట్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 18

37. ద నన్ II (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 19

38. మై లవ్ పప్పీ (కొరియన్ సినిమా) - అక్టోబరు 20

లయన్స్ గేట్ ప్లే:

39. మ్యాగీ మూరే (ఇంగ్లీష్ సినిమా) - అ‍క్టోబరు 20

యాపిల్ ప్లస్ టీవీ:

40. ద పిజియన్ టన్నెల్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 20

Dussehra Release Movies : దసరా బాక్సాఫీస్ ఫైట్.. హీరోలే కాదు హీరోయిన్లూ స్పెషల్ అట్రాక్షనే!

Saindhav Release Date : సంక్రాంతి బరిలో పెద్దోడు X చిన్నోడు.. వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ABOUT THE AUTHOR

...view details