Asha Parekh Dada Saheb Phalke Award : బాలీవుడ్ దిగ్గజ నటి అశా పారేఖ్ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వరించింది. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్' 2020 సంవత్సరానికి గాను ఆశా పారేఖ్ ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి మంగళవారం ప్రకటించారు.
ఆశా పారేఖ్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ - undefined
Asha Parekh Dada Saheb Phalke Award : సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్' 2020 సంవత్సరానికి గాను బాలీవుడ్ దిగ్గజ నటి ఆశా పారేఖ్ ఎంపికయ్యారు.
![ఆశా పారేఖ్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ asha parekh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16485522-thumbnail-3x2-sljljklk.jpg)
asha parekh
ఆశా పారేఖ్ నటించిన దిల్ దేకే దేఖో, కాటి పతంగ్, తీస్రీ మంజిల్, కారవాన్ చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాలతోనే ఆశ మంచి గుర్తింపు పొందారు.
నటిగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేశారు ఆశా పారేఖ్.
Last Updated : Sep 27, 2022, 1:56 PM IST