యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) కన్నుమూశారు. దీంతో అర్జున్ ఇంట్లో ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఆమె మృతి పట్ల సినీప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అర్జున్ కుటుంబసభ్యులను పరామర్శిస్తూ.. ధైర్యం చెబుతున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట విషాదం - హీరో అర్జున్ తల్లి మృతి
నటుడు అర్జున్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట విషాదం