రాజకీయాలకు కొత్త అనుకుంటున్నారని... కానీ నేను అందరికీ సుపరిచితున్నే అని తెరాస నల్గొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, పార్టీకి చేసిన సేవలు గుర్తించే ముఖ్యమంత్రి టికెట్ ఇచ్చారని తెలిపారు. ఇంతవరకూ ఎవరికీ అన్యాయం చేయలేదని... తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనంటున్నారు నర్సింహా రెడ్డి.
నేనూ కొత్తేమీ కాదు... ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నా - 2019 elections
పోటీ చేస్తున్న మొదటి ఎన్నికల్లోనే ఏకంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఢీ. రాజకీయాలకు కొత్తని ఇతర పార్టీల ప్రచారం. తాను మాత్రం.. అందరి వాడినే.. రాజకీయాలకు కొత్తేమీ కాదంటున్నారు నల్గొండ పార్లమెంటు తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డి
నల్గొండ జిల్లాకు సేవ చేయడానికే పోటీ చేస్తున్న