Rape On Minor Girl : కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధి సాయిదుర్గానగర్లో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆమె సమీప బంధువు జితేందర్ చావ్లా అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడురోజుల క్రితం జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Rape On Minor Girl : ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం.. - హైదరాబాద్లో ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం
Rape On Minor Girl : ఏడేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని కుల్సుంపురా ఠాణా పరిధి సాయిదుర్గానగర్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Rape On Minor Girl
ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయమై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి :బావతో ఇష్టంలేని పెళ్లి.. వారం తిరగకముందే బలవన్మరణం