నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామంలో సిద్దార్థ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి కనకం రాజేష్ అనే వ్యక్తి కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
హాసకొత్తూర్లో యువకుడు అనుమానాస్పద మృతి..! - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ జిల్లా హాసకొత్తూర్లో సిద్దార్థ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ మృతికి కనకం రాజేష్ అనే వ్యక్తి కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజేష్ ఇంటిపై దాడికి యత్నించారు.

యువకుడు అనుమనస్పద మృతి, హాసకొత్తూరు యువకుడి మృతి కేసు
రాజేష్ ఇంటిపై దాడికి యత్నించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:కొవిడ్ శవాలతో చిల్లర బేరాలు.. తల్లడిల్లుతున్న మృతుల కుటుంబాలు