కుటుంబ సభ్యులపై యువకుడు కత్తితో దాడి... తల్లి మృతి - వరంగల్ నేర వార్తలు
![కుటుంబ సభ్యులపై యువకుడు కత్తితో దాడి... తల్లి మృతి attach with knife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11632462-935-11632462-1620090369913.jpg)
05:42 May 04
కుటుంబ సభ్యులపై యువకుడు కత్తితో దాడి... తల్లి మృతి
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో దారుణం జరిగింది. వికాస్‌నగర్‌కు చెందిన రాకేశ్... కత్తితో తన కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఘటనలో రాకేశ్ తల్లి పద్మ.. అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి రవి, సోదరి నీరజ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:టోల్‌ప్లాజ్ వద్ద లారీ బీభత్సం.. ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు