ఖమ్మం జిల్లా మధిర మండలం సిరిపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన మన్నేపల్లి రామకృష్ణ ఇటుక బట్టీల వద్ద ట్రాక్టర్‌తో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.
సిరిపురంలో ట్రాక్టర్ బోల్తా... యువకుడు దుర్మరణం - తెలంగాణ వార్తలు
ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఇటుక బట్టీ వద్ద పని చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
![సిరిపురంలో ట్రాక్టర్ బోల్తా... యువకుడు దుర్మరణం young-man-died-in-tractor-accident-at-siripuram-in-khammam-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10999756-thumbnail-3x2-acci---copy.jpg)
ట్రాక్టర్ బోల్తా... యువకుడు దుర్మరణం
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రామకృష్ణ... ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
ఇదీ చదవండి:10 అడుగుల గొయ్యి తీసి క్షుద్ర పూజలు!