హైదరాబాద్ కుల్సుమ్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో అలీ అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గదిలో ఉన్న అలీ చాలా సేపటి వరకు బయటికి రాకపోవడంతో... తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి - Hyderabad latest news
అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన... హైదరాబాద్ కుల్సుమ్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి... బాలుడిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
వెంటనే పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి... బాలుడిది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: నందిగ్రామ్ ఫలితంపై మమత అనుమానాలు