మహబూబ్‌నగర్ గ్రామీణ మండలం ధర్మపుర్ గ్రామానికి చెందిన రాజు... జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద శానిటైజ్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. కర్ణాటక సంపత్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రాగానే.. అకస్మాత్తుగా రైల్వే ట్రాక్‌పై నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు కింద పడి యువకుడు బలవన్మరణం - మహబూబ్‌నగర్ వార్తలు
క్షణికావేశంలో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
రైలు కింద పడి యువకుడు బలవన్మరణం
రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల వివరాలు ఇంకా తెలియలేదని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.