పెళ్లి కావడం లేదని మనస్తాపం చెంది ఓ యవకుడు బలవన్మరణం పాల్పడ్డాడు. ఈ ఘటన కామరెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో చోటు చేసుకుంది.
వివాహం కావట్లేదని యువకుడు మృతి - latest suicide case in telangana
కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెరువులో దూకి యువకుడు మృతి
కామారెడ్డి మండలం ఉగ్రవాయికి చెందిన శ్రీకాంత్ (26) నిన్నరాత్రి చెరువులో దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం మృతదేహం లభ్యమవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు
Last Updated : Mar 30, 2021, 8:01 PM IST