రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సకాలంలో స్పందించిన లేక్ ఔట్ పోస్ట్ హోం గార్డు ఈశ్వర్.. చెరువులో దూకి యువకుడిని కాపాడారు.
Suicide attempt: యువకుడు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హోం గార్డు - తెలంగాణ నేర వార్తలు
చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు ఓ యువకుడు. గమనించిన హోం గార్డు.. అతడిని రక్షించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సరూర్‌నగర్ చెరువులో దూకి యువకుడు ఆత్మహత్యాయత్నం
సైదాబాద్‌కు చెందిన యువకుడు శివ ప్రేమ విఫలమైందని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు .. తప్పిన ప్రాణాపాయం