తెలంగాణ

telangana

ETV Bharat / crime

SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..! - క్రైమ్ వార్తలు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత బొమ్మాళి మండలంలోని సముద్ర తీరంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..!
SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..!

By

Published : Oct 15, 2021, 6:30 PM IST

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో విషపు గుళికలు మింగి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సదరు యువతి ప్రియుడితో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికుల ద్వారా తెలుస్తోంది.

అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పక్కనే ఉన్నా ఎందుకు ఆపలేదనే అనుమానాలు స్థానికుల్లో రేకెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: Cyber Crime: వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’

ABOUT THE AUTHOR

...view details