జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మ్యాడారంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ యువ రైతు మృతి చెందాడు. సిరిపెళ్లి రాజేశం రోజులాగే పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లగా.. మోటర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మ్యాడారంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి - మ్యాడారంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మ్యాడారంలో జరిగింది. పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు.
మ్యాడారంలో విద్యుదాఘాతంతో యువ రైతు మృతి
బీర్పూర్ పోలీసులు పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేశం మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి: తల్లిదండ్రుల మందలింపు.. యువకుడు ఆత్మహత్య