ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఓ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద స్థితి (medical student suspect death )లో మృతి చెందింది. మృతురాలు ఏలూరుకు చెందిన సుధారాణిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు రంగరాయ వైద్య కళాశాలలో డిప్లొమా అనస్థీషియా కోర్సు చదువుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 17 వ తేదీన దంపతులిద్దరూ లాడ్జిలో దిగారని పోలీసులు వెల్లడించారు. సుధారాణిని ఆమె భర్తే హత్య చేసినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
medical student suspect death: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి.. భర్తే హంతకుడా? - medical student murder
ఓ జంట లాడ్జికి వెళ్లింది. వారి మధ్య ఏమి జరగిందో తెలియదు కానీ భార్య మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుర్తించిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. భర్తే భార్యను హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
medical student suspect death